Sonia Gandhi Agrees To Janareddy's Request Over PCC Chief Announcement | Oneindia Telugu

2021-01-08 1,555

The PCC will be announced after the Nagarjuna Sagar by-election and the corporation elections," Congress leader Tagore, in-charge of state affairs. He spoke to the media in Delhi on Thursday. Sonia Gandhi had accepted the plea from CLP leader senior leader Janareddy, the new PCC chief would be announced after all the elections were over. Until then, Uttam Kumar Reddy will continue.
#SoniaGandhi
#PCCChief
#Telangana
#Congress
#NagarjunaSagarbyelection
#RevanthReddy
#JanaReddy

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక వాయిదా వేస్తున్నామని నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో పాటు కార్పొరేషన్ ఎన్నికల తరువాతే పీసీసీ ని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్. గురువారం ఆయన ఢిల్లీ లో మీడియా తో మాట్లాడారు. సీఎల్పీ లీడర్ సీనియర్ నేత జానారెడ్డి విన్నపాన్ని సోనియా గాంధీ మన్నించారని అన్ని ఎన్నికలు పూర్తయిన తరువాత కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించడం జరుగుతుందని అన్నారు. అప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని అన్నారు.

Free Traffic Exchange